ఈ సంవత్సరం అభిమానులు(Fans) అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా(Pan India) చిత్రాల ల్లో ఆదిపురుష్(Aadi Purush) ఒకటి.

ప్రభాస్(Prabhas) టైటిల్ రోల్(Title Role) పోషిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్(OM Routh) దర్శకత్వం(Direction) వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్(Interesting Buzz) సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్(Dubbing Artist) శరద్ కేల్కర్(Sharadh Kelkhar) పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ అరంగేట్రం చేసాడు.

ఇప్పుడు, హిందీ(Hindi)లో ఆదిపురుష్‌లో ప్రభాస్ పాత్రకు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ తన గాత్రాన్ని అందించబోతున్నాడు.  అయితే దీనిపై ఆఫీషియల్(Official) ప్రకటన(Announce) రావాల్సి ఉంది. అలాగే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) విడుదల(Release) చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దురదృష్టవశాత్తు, మేకర్స్(Makers) ఇప్పటి వరకు ఏమీ ప్రకటించలేదు. కృతి సనన్(Krithi Sanon) మరియు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) లు ఈ సినిమా లో కీలక పాత్ర(Main Role)ల్లో నటిస్తున్నారు. దీనిని టి సిరీస్ ఫిల్మ్స్(T-Series Films) మరియు రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాల(Retro Films PVT Limited Banner) పై నిర్మిస్తున్నారు.