ఉస్మానియా మెడికల్ కాలేజ్(Osmania Medical College), హైదరాబాద్(Hyderabad), తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన(Contract Basis) 135  పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Application) కోరుతోంది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ(Last Date): 04.04.2022.

పోస్ట్ వారీ ఖాళీలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ – 115

సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 20

ఖాళీల విభాగాలు: గైనకాలజీ మెడిసిన్(Gynecology Medicine), గైనకాలజీ సర్జరీ(Gynecology Surgery), OBG, పీడియాట్రిక్(Pediatric), ఆర్థోపెడిక్స్(Orthopedics), అనస్థీషియ(Anesthesia). 

1) అసిస్టెంట్ ప్రొఫెసర్ – 11

అర్హత: పోస్టుల ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్‌(Specialization)లో MD/MS/DNB ఉత్తీర్ణత.

ఏపీ /తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌(Medical Council)లో రిజిస్టర్(Register) అయి ఉండాలి మరియు MCI/NMC గుర్తింపు కలిగి ఉండాలి.

వయస్సు:18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.1,25,000 / –

2) సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 20

అర్హత: ఎంబీబీఎస్(MBBS) ఉత్తీర్ణత. ఏపీ  / తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.52,000 / –

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్(Academic Merit) మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.

దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్ పోస్ట్ (Register Post)/ స్పీడ్ పోస్ట్(Speed Post) ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేయు చిరునామా: ప్రిన్సిపాల్ ఉస్మానియా వైద్య కళాశాల, హైదరాబాద్-500095

దరఖాస్తులకు చివరి తేదీ: 04.04.2022