కంప్యూటర్ మౌస్, 1980 లో దీని రూపం బాల్ టైపు మౌస్ అది 1990 లో ఆప్టికల్ మౌస్ కింద మారి పోయింది, తరువాత ఈ ఆప్టికల్ మౌస్ బ్లూ టూత్ మరియు వైర్ లెస్ కి రూపాంతరం చెందింది. మరి ఇపుడు ఈ మౌస్ కి కొత్త రూపం వచ్చింది. అదే ఇవో మౌస్ (evoMouse). దీనిని ఉపయోగించి మీరు ఎలాంటి ఉపరితలాన్నయిన టచ్ పాడ్ కింద మార్చి మౌస్ ని ఆపరేట్ చెయ్యొచ్చు. అదేంటో మీరే ఈ వీడియో లో చూడండి.
కంప్యూటర్ మౌస్ కి ఒక కొత్త రూపం. ఇక మీ కంప్యూటర్ ని ఆపరేట్ చెయ్యొచ్చు మౌస్ సహాయం లేకుండా!
