2020 సంవత్సరం కరోనా మహమ్మారి  కారణంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది.

ఎంతో మంది ప్రముఖుల్ని ,మరెంతో మంది ఆత్మియులని  మన నుండి దూరం చేసింది .

ఇలాంటి భయంకర వైరస్ లు,భయంకర విపత్తులు అన్నీ తగ్గి కొత్త సంవత్సరం అందరికీ అనందం గా ఉండాలని కోరుకుందాం.

మరి వచ్చే ఈ 2021 సంవత్సరం మన అందరికీ బాగుండాలని ఆ భగవంతుడుని కోరుకుంటూ సరి కొత్తగా మన ఆత్మీయులు అందరిని విష్ చేద్దాం. ( New year wishes 2021)

1)  ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశయాలు,కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో సుఖ సంతోషాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2021 (Happy New year 2021)..

2) తలంచిన ప్రతీ కార్యక్రమo లో విజయం సాధించాలని ఆ సాయి నాధుణ్ని మనస్పూర్తి గా కోరుకుంటూ మీ అందరికీ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు..

3)  కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు…

4)  ప్రతీ క్షణం ఆనంద బరితంగా ,ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటూ మీకు ,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .హ్యాపీ న్యూ ఇయర్ 2021..

5)  మీ ఆశయాలు అన్నీ నెరవేరి ,విజయాన్ని సొంతం చేసుకుని , ఉత్సాహం మీతోనే కలకాలం ఉండిపోవాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..విషింగ్ యు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021…

6)  ప్రతీ జీవితం లో వచ్చే వడిదుకుల్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించి ,మన శాంతి గా జీవితం సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీకు ,మీ ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు …హ్యాపీ న్యూ ఇయర్ 2021…

7)  కరోనా మహమ్మారిని తరిమి కొట్టి,మరి ఏ ఇతర వైరస్ మన దరి దాపుల్లోకి కూడా రాకూడదని ,ప్రజ లందరు ఆనందం గా ,ఆరోగ్యం గా ఉండాలని ,ఆ సాయి నాధుణ్ని మన స్ఫూర్తి గా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యలుకి 2021  నూతన సంవత్సర శుభాకాంక్షలు.. Happy New Year 2021..

8)  నూతన సంవత్సరం లో ప్రతీ క్షణం మధురం గా ఉండాలని,తలపెట్టిన ప్రతీ కార్యం విజయం సాధించాలని కోరుకుంటూ మీకు,మీ కుటుంబ సభ్యులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు..

9)   ధైర్య ,విజయ,లక్ష్మి కటాక్షంలతో ఆనంద పరవళ్లు తో ఈ సంవత్సరం అంత మీకు బాగుండాలని మనస్పూర్తి గా కోరుకుంటూ సదా మీ శ్రేయోభిలాషి ..మీకు,మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర 2021 శుభాకాంక్షలు

10)  కాసుల వర్షం,నవ్వుల నజరానా ,ఆరోగ్యమైన జీవనం తో మీరంత సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ….మీకు మీ కుటుంబ సభ్యులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు …

11)  పిల్ల పాపలు,మనవలు,ముని మనవలు,అని మనవలు తో మీ కుటుంబ రథం హాయిగా నడవాలని మనస్పూర్తి గా కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సరం మరెన్నో ఆనందాల్ని ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు .హ్యాపీ న్యూ ఇయర్ 2021..

మరి ఆలస్యం ఎందుకు ?? నూతన సంవత్సరాన్ని సరి కొత్త శుభాకాంక్షల తో ప్రారంభించండి …

వియ్ విష్ యు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ …. Happy New Year 2021…