ఫోన్ లలో సామ్ సంగ్ (Samsung) కంపెనీ రారాజు  గా పేరు పొందింది. 2021 సంవత్సరం లో సామ్ సంగ్ కంపెనీసరి కొత్త ఫోన్ లను మార్కెట్ లో కి తేనుంది.

సరి కొత్త డిజైన్,సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు రానున్న సామ్ సంగ్ (samsung) స్మార్ట్ ఫోన్స్ ఏంటో వాటి వివరాలు చూద్దామా మరి??

గెలాక్సీ S21 (Galaxy S21) సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‌లను విడుదల చేయడాన్ని ఇప్పటికే సామ్ సంగ్ బ్రాండ్ అధికారికంగా ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సరికొత్త ప్రాసెసర్ (Processor) మరియు బెస్ట్-ఇన్-ఇండస్ట్రీ డిస్ప్లే (Best in Industry display) టెక్నాలజీతో శక్తినిచ్చే అప్‌డేటెడ్ డిజైన్‌తో వస్తాయని మార్కెట్ లో భావిస్తున్నారు.

ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S21 తో  పాటు, బడ్జెట్ గెలాక్సీ A32 5G, గెలాక్సీ A52 5G, మరియు గెలాక్సీ A72 5G ఫోన్ లను కూడా లాంచ్ చేయనున్నాయి, ఇవి శామ్‌సంగ్ నుండి సరి కొత్త  5G స్మార్ట్‌ఫోన్‌లుగా భావిస్తున్నారు.

వీటితో పాటు, గెలాక్సీ M12 వంటి సరసమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర  ఉత్తమ-ఇన్-క్లాస్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో కూడిన మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ 2021 సంవత్సరం లో మనము ఆశించవచ్చు.

Samsung Galaxy S21 Ultra 5G 

Samsung Galaxy S21 Ultra 5G 

6.8 అంగుళాల డైనమిక్ అమోలేడ్ (Dynamic AMOLED) 2X డిస్ప్లే,

ఆండ్రాయిడ్ 11 (Android 11) మరియు One UI 3.1 OS తో వస్తుంది.

క్వాల్కమ్ SM8350 స్నాప్‌డ్రాగన్ (QUALCOMM SM8350 Snapdragon) 888,

128 జిబి -12 జిబి ర్యామ్,

256 జిబి -12 జిబి ర్యామ్,

512 జిబి -16 జిబి ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.

108MP + 10MP + 10MP + 12MP వెనుక కెమెరా,

40MP ఫ్రంట్ కెమెరా

Li-Ion 5000 mAh, తొలగించలేని బ్యాటరీ తో మార్కెట్ లో కి రావొచ్చని అంచనా.

Samsung Galaxy S21 5G అంచనా

Samsung Galaxy S21 5G

6.2 అంగుళాల డైనమిక్ అమోలేడ్ (Dynamic AMOLED) 2X డిస్ప్లే ,

ఆండ్రాయిడ్ 11 (Android 11) మరియు One UI 3.1 OS తో వస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ,

128 జీబీ -8 జీబీ ర్యామ్,

256 జీబీ- 8 జీబీ ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.

64MP + 12MP + 12MP వెనుక కెమెరా (Back camera) మరియు

10MP ఫ్రంట్ కెమెరా,

Li-Ion 4000 mAh, తొలగించలేని బ్యాటరీ తో రావొచ్చని అంచనా.

Samsung Galaxy S21+ 5G అంచనా

Samsung Galaxy S21+ 5G

6.7 అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2X డిస్ప్లే,

ఆండ్రాయిడ్ 11 (Android 11) మరియు One UI 3.1 OS తో వస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 (Qualcomm Snapdragon) ,

128 జీబీ -8 జీబీ ర్యామ్,

256 జీబీ- 8 జీబీ ర్యామ్ ఎంపికలలో త్వరలో రావొచ్చని అంచనా.

64MP + 12MP + 12MP వెనుక కెమెరా ,

10MP ఫ్రంట్ కెమెరా,

Li-Ion 4800 mAh, తొలగించలేని బ్యాటరీ తో రావొచ్చని అంచనా.

Samsung Galaxy A52 5G  రానున్నది అని అంచనా

Samsung Galaxy A52 5G

6.5 అంగుళాలు సూపర్ అమోలేడ్ డిస్ప్లే ,

ఆండ్రాయిడ్ 11 (Android 11) మరియు One UI 3.1 OS తో వస్తుంది.

క్వాల్కమ్ SM7225 స్నాప్‌డ్రాగన్ 750 G 5G (8 nm) ప్రాసెసర్,

128 జిబి – 6 జిబి ర్యామ్,

128 జిబి – 8 జిబి ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.

42 MP + 12 MP + 10 MP వెనుక కెమెరా (Back camera )మరియు

32 MP ఫ్రంట్ కెమెరా (Front camera ),

లై-పో (Li-Po) తొలగించలేని బ్యాటరీ తో వస్తుంది.

Samsung Galaxy A72 5G అంచనా

Samsung Galaxy A72 5G

6.7 అంగుళాలు సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్,

ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.0 OS తో వస్తుంది.

64 MP + 12 MP + 5 MP + 5 MP వెనుక కెమెరా మరియు

32 MP ముందు కెమెరా (ఫ్రంట్ కెమెరా – Front camera )

లై-పో (Li-Po) తొలగించలేని బ్యాటరీ తో వస్తుంది.

Samsung Galaxy A91 అంచనా

Samsung Galaxy A91

6.7 అంగుళాలు సూపర్ అమోలేడ్ స్క్రీన్

ఆండ్రాయిడ్ 10, One UI OS

క్వాల్కమ్ SM 8150 స్నాప్‌డ్రాగన్ 855 (7 nm) ప్రాసెసర్ తో వస్తుంది.

128 జిబి ఇంటర్నల్ మెమరీ 8 జిబి ర్యామ్,

48 MP + 12 MP + 5 MP వెనుక కెమెరా,

32 MP ముందు కెమెరా (ఫ్రంట్ కెమెరా – Front camera )

Li-Po 4500 mAh, తొలగించలేని బ్యాటరీ తో కలిపి రావొచ్చని అంచనా

Samsung Galaxy A32 5G అంచనా

Samsung Galaxy A32 5G

6.5 అంగుళాల స్క్రీన్,

Android 11, One UI 3.0 ఆపరేటింగ్ సిస్టం తో రానుంది.

MT6853 మీడియాటెక్ డైమెన్సిటీ 720 (7 nm) ప్రాసెసర్ తో 5G  కి మద్దతుగా రానుంది.

128GB – 4GB RAM,

128GB – 6GB RAM,

128GB – 8GB రామ్ మెమరీ ఎంపికలో వస్తుంది.

48MP + 8MP + 5MP + 5MP వెనుక కెమెరా,

20MP ఫ్రంట్ కెమెరా తో పాటు

Li- పో, తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సరి కొత్త సామ్ సంగ్ ఫోన్ మార్కెట్ లో కి రాగానే కోనేయండి. కొత్త ఫోన్ తో ఈ 2021 ఎంజాయ్ చేయండి .