మన శరీరం(Body)లో వుండే ముఖ్యమైన భాగాలలో నోరు(Mouth) కీలకమైనది. నోరు శుభ్రంగా ఉంటేనే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతామని వైద్య నిపుణుల(Medical Experts) అభిప్రాయం.

కాబట్టి మన ఎప్పుడు నోటి ఆరోగ్యం పై  దృష్టి పెట్టాలి. నోటిని ఏ మాత్రం అశ్రద్ధ చేసిన అనేక రకాల అనారోగ్యం సమస్యలకు(Health Issues) దారి తీయవచ్చు.

కాబట్టి ఈ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏమి చేయాలి? నోటి శుభ్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇక్కడ చూద్దాం.

ఆరు నెలల(6 Months) వయసు నుంచే మనలో దంతాలు(Teeth) రావడం మొదలవుతాయి. రెండేళ్ల వయసుకు(two Years) వచ్చే సరికి మతం పాల దంతాలు(Milk Teeth) వచ్చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ దంతాల  సంఖ్య 32 కు చేరుకుంటాయి. ఆహారం బాగా నమిలితేనే బాగా జీర్ణమవుతుంది(Digestion).

ఇందుకు దంతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆహారాన్ని బాగా నమిలినప్పుడు(Chew) లాలాజలం(Saliva) ఏర్పడి అందులోని ఎంజైములు(Enzymes) కలుస్తాయి.

అదే విధంగా అందమైన చిరునవ్వు(Smile) కోసం కొన్ని సార్లు, రక్షణ(Protect) కోసం ఆయుధం(Weapon)గాను, దంతాలు ఉపయోగపడతాయి. విటమిన్ డి లోపం(Vitamin D deficiency) వల్ల కూడా దంతాలు(Tooth), చిగుర్లు(Gums) అనార్యోగం పాలవుతాయి.

బ్లడ్ క్యాన్సర్లు(Blood Cancer). ఎముక కాన్సర్ సంకేతాలు(Symptoms of Bone Cancer) నోటిలో కనిపిస్తాయి. అంతాహి ప్రాముఖ్యత వున్న దంతాలను శుభ్రపరుచుకోవడంలో ఏ మాత్రం ఏమర పాటు అలక్షణ ప్రదర్శించిన సమస్యలు వస్తాయి.

భోజనం చేసిన ప్రతిసారి  మన దంతాల్లో కొన్ని ఆహారపదార్థాలు(FOOF) ఇరుక్కుపోవడం(Stuck) సర్వసాధారణం అయితే భోజనం చేసిన తరువాత పళ్ళను శుభ్రంచేసుకోవడం చాలా మందిలో అలవాటు ఉండదు.

ఎదో ముక్కుపొడిగా నీటితో పుక్కిలిస్తారు. అలాకాకుండా పళ్ళ సందుల్లో ఇర్రుకున్న ఆహార పదార్థాలను తొలిగిపోయేలా ప్లాస్టిక్(Plastic) తో శుభ్రం చేసుకోవాలి లేని ఆకాశంలో ఆలా ఇరుక్కుపోయిన ఆహార పదార్దాలు కుళ్లిపోయి బాక్టీరియా(Bacteria) తయారై పలు దంతక్షయం(Tooth decay) లాంటి దంత సమస్యల(Tooth Problems)ను తెచ్చిపెడతాయి.

చిగుర్లు గట్టిగా ఉంటేనే  పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. అందుకని దంతదవనం చేసిన సమయంలో చూపుడు వేలి(Finger)తో చిగుర్ల పై రాయాలి(Gums). ఇలా చేయడం వల్ల చిగుళ్లకు మంచి ఎక్సరసైజ్ (Exercise)  లభిస్తుంది దంతాల(Tooth)కు శుభ్రంగా (Clean), తెలుపు(White)గా మెరిసేలా(Glow) వుంచుకోవడంలో గ్రీన్ టీ(Green Tea) గొప్పగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లోని యాంటీ-ఆక్సిడెంట్స్(Anti-Oxidants) దంతాలను,  చిగుళ్ళను గట్టి పరచడంలో సహకరిస్తాయి.

కాల్షియమ్(Calcium), ఫాస్ఫరస్(Phosphorus), అధికంగా లభించే  కోడి గుడ్లు(Eggs), చేపలు(Fish), పాల ఉత్పత్తులు(Dairy Products), విటమిన్ సి(Vitamin C) లభించే పండ్లు(Fruits), టమాటో(Tomato), బ్రోకలీ(Broccoli), ఆలుగడ్డ(Potatoes), పాలకూరలు(Green Leaves) ఎక్కువగా తీసుకోవాలి.

నీరు(Water) ఎక్కువగా తాగుతూ ఉండాలి. వృద్దులు, అంగవికలాంగులకు మాత్రం వైద్యల సలహాతోనే బ్రష్ ఎంపిక చేసుకుంటే దంతాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి.  రోజు రెండు సార్లు బ్రష్(Brush) చేసుకోవడం, నోటి శుభ్రత దుర్వాసన(Bad Smell) లేకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు(Precautions) తీసుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యం(Mouth Health) మెరుగుపడుతుంది.

కాబట్టి అందర మన నోటి ఆరోగ్యంపై దృష్టి పెడతాం అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం!