బిగ్ బాస్ సీజన్ 5, (Big boss) లో హౌస్ మేట్స్ (house mates) మధ్య గొడవలు మాములు గా లేదు. బిగ్ బాస్ ఇంట్లో  లహరి, ఉమా , కాజల్, జెస్సి, లు ఎవరితో ఒకరి తో గొడవ పెట్టేసుకుంటున్నారు.

ఇంట్లో ఏదోక విషయానికి  రసాభాస చేస్తున్నారు. ఇక నాల్గవ  రోజు రాత్రి హౌస్ మేట్స్ మధ్య కిచెన్ లో పని షేర్ చేయడానికి కాజల్ ని  కిచెన్ టీం లో పెట్టగా కాజల్ మాత్రం వంట చేయను, గిన్నెలు కూడా శుభ్రం చేయను అని  తేల్చేయడం తో  చిన్నపాటి డిస్కషన్ జరిగింది.

ఇక సన్నీ, మానస్,ప్రియాంక లు నువ్వు కెప్టెన్(captain) అయ్యాక నాకు ఈ ఫ్లవర్ ని ఇవ్వు, లేదంటే నేను కెప్టెన్ కి ట్రై చేసేటప్పుడైనా ఇవ్వు అని చెప్పింది, దీనితో సన్నీ మంచి అండర్ స్టాండింగ్  అని అంటాడు. ఒకవేళ ఈ పువ్వు వేరే ఎవరి దగ్గర చూసినా, ఇచ్చిన  అస్సలు ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చింది. అందుకు  మానస్‌ సరే అన్నాడు.

ఉదయం 5వ రోజు శర్వానంద్ పాటకు హౌస్ మేట్స్ (house mates) స్టెప్స్ వేసి మంచి ఊపుతో డే ని స్టార్ట్ చేసారు.అనంతరం హౌస్ మేట్స్ అని చెక్క గా రెడీ అయ్యి  వినాయక చవితి(Vinayaka Chavithi) పండగను జరుపుకున్నారు. పూజ అయ్యకు ఈ సారి తమ ఫామిలీ మెంబెర్స్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్  అయ్యారు.

వినాయక చవితి పూజ అయ్యాక బిగ్ బాస్(Big boss) హౌస్ మేట్స్(house mates) తో లగ్జరీ బడ్జెట్ టాస్క్ (Luxury budget task) ఆడించారు. ఈ టాస్క్ లో ఇద్దరు హౌస్ మేట్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను ఎంపిక చేసారు. ఇక ఈ నిర్ణయం పై నటరాజ్ మాస్టర్ మాత్రం ఏకీభవించ లేదు తరువాత రవి నచ్చ చెప్పారు.

చివరకు విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్ లో విజయవంతం గా  తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు. పవర్ రూమ్ లో హౌస్ మేట్స్ కు ఇచ్చిన శక్తి ఇంతటి తో ముగిసిందని చెప్పారు బిగ్ బాస్. దానితో పాటు రవి, ప్రియల బట్టలు కూడా పంపించాడు బిగ్ బాస్. కానీ ప్రియా కు ఇచ్చిన ఈ శిక్ష సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేదు అనే మాటను బిగ్ బాస్ తెలిపారు. దింతో ప్రియా కాస్త డల్ అవ్వగా హౌస్ మేట్స్ ఓదారిచ్చారు.

ఇక శ్వేత,విశ్వా , సరయు, మాట్లాడుకుంటున్న  టైం లో సరయూ శ్వేత తో . ‘నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఫస్ట్ డే నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూసి నువ్వు చాలా ఫేక్ అనుకున్నాను.

నిజంగా.. ఐ యామ్ సారీ.. రియల్లీ సారీ..’ అంటూ ఓపెన్ అయ్యింది.  నా ఎనర్జీ లెవల్ ఎప్పుడూ అంతే,. అలానే ఉంటాను’అని శ్వేత అనడంతో.. ‘అదే ఇప్పుడు అర్థమవుతుంది. నీతో కలిసి ఉండగా తెలిసింది. ఓ ఈ మనిషి ఇంతే, అని అర్థమైంది’ అంటుంది సరయూ, అవును అంటాడు విశ్వ.. ఇక సిరి, షణ్ముక్, కాజల్ మాట్లాడుకుంటూ.

హౌస్ లో  గ్రూప్స్ ఏమైనా మొదలైంది అని షణ్ముఖ్  ని అడిగిన సిరి,  దానికి షణ్ముక్‌ని. ‘లేదు లేదు ఇంకా కాలేదు అందరు అందరినీ కలుస్తున్నారు’ అంటూ రిప్లై ఇచ్చిన షన్ను. దాంతో సిరి ‘అరే నాకు బయట కూడా అమ్మాయిలతో మాట్లాడటం చాలా తక్కువ నేను, కానీ ఇక్కడ నేను కావాలనే అందరితోనూ మాట్లాడుతున్నాను.

నాతో బాగా మాట్లాడుతున్నది. కాజల్, శ్వేత, లహరి, పింకి అంతా బాగానే మాట్లాడుతున్నారు. మిగితావాళ్లు ఎవరూ నేను వెళ్లి మాట్లాడుతున్నా కామ్‌గా ఉంటున్నారు. ఎంతని కలుపుకుంటాం ?’ అంటుంది. దాంతో కాజల్.. ‘నేను అలా వెళ్లి మాట్లాడుతుంటేనే మధ్యలో వస్తుంది, ఎక్కువ హైపర్ అవుతుంది, అంటున్నారు. అందుకే  నా దగ్గరికి వచ్చినవాళ్లతోనే మాట్లాడాలని అనుకుంటున్నా అని చెప్పింది.

ఇక హౌస్ మేట్స్  బెస్ట్ పర్ఫార్మర్‌-వేస్ట్ పర్ఫార్మర్‌లని ఎంపిక చెయ్యమని బిగ్ బాస్ చెప్పడంతో  మొదట రవి ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా లోబోని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీని సెలెక్ట్ చేశాడు. తర్వాత లోబో, ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా యాని  మాస్టర్‌ని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీ ని ఎంపిక చేశాడు.

శ్వేత వర్మ, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ విశ్వ బెస్ట్‌, అందరి పై నోరు పారేసుకుంటున్న ఉమాదేవి వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. ఇక జెస్సీ, ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా సిరి, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా రవిని చెబుతాడు. మొత్తానికీ అంతా కలిసి ఎక్కువ శాతం జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్‌‌గా ఎంపిక చేశారు. ఇక బెస్ట్ విశ్వగా నిలిచాడు.

సిరి.. నటరాజ్‌ మాస్టర్‌ బెస్ట్‌, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్‌ బెస్ట్‌ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్‌ అయింది.

ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి, విశ్వ బెస్ట్‌ పర్ఫామర్‌ అని, కెప్టెన్‌ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్‌ అంటూ ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పుకొచ్చింది.అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రియాంక (emotional)  అయ్యింది.

తన జీవితంలో చాలా కష్టాలు పడినట్టు  మొదలెట్టిన ప్రియాంక సింగ్‌ 14 ఏళ్లకే ఇంటి బాధ్యతలు తీసుకుంది. గత కొన్నేళ్లుగా నవ్వడమే మర్చిపోయిన తనను మనసారా నవ్వించిన లోబో బెస్ట్‌ పర్ఫామర్‌ అంది.

ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని తెలిపింది. ఆమె ప్రవర్తన రూడ్‌ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్‌ పర్ఫామర్‌గా చెపింది. దింతో  ఆమె మాటలతో ఏకీభవించని ఉమా, నీతో మాట్లాడటమే వేస్ట్‌ అంది.

ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ మీలా మనుషులను చీప్‌గా చూడలేము  అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన  హీట్ డిస్కషన్ (Heat Discussion) లో  ప్రియాంక  షటప్‌ అంటూ  వేలు చూపించడంతో ఉమాదేవి కోపం తో ఊగిపోయింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్‌(Shut up) అనేశానని ఉమాకు సారీ (sorry) చెప్పి ఏడ్చేసింది.

చివరకు హౌస్  (House Mates) అందరు వారి అభిప్రాయాలను తెలిపాక. ఎక్కవ శాతం  బెస్ట్ పర్ఫామర్‌గా (best performer) విశ్వ వరస్ట్  పర్ఫామర్‌గా (worst performer )  జెస్సి ని పేర్కొన్నారు.

బిగ్ బాస్ సూచనా మేరకు వరస్ట్‌ పర్ఫామర్‌ అయిన జెస్సీని జైల్లో బంధించారు. ఇది ఇలా ఉండగా అప్పుడే  వీకెండ్ మొదటి  వారం వచ్చేసింది.

రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున (Host Nagarjuna)  ఎవరెవరిని సేవ్ చేస్తున్నాడో, ఎవరికి చివాట్లు పెట్టన్నాడో మరి.

 

 

 

 

 

 

వరస్ట్ పెరఫార్మెర్ గా జెస్సి, జైలు లో పెట్టిన బిగ్ బాస్

బిగ్ బాస్ సజోన్ 5, (Big boss) లో హౌస్ మేట్స్ (house mates) మధ్య గొడవలు మాములు గా లేదు. బిగ్ బాస్ ఇంట్లో  లహరి, ఉమా , కాజల్, జెస్సి, లు ఎవరితో ఒకరి తో గొడవ పెటేసుకుంటున్నారు. ఇంట్లో ఏదొక విషయానికి  రసాభాస చేస్తున్నారు. ఇక నాల్గవ  తేదీ  రాత్రి హౌస్ మేట్స్ మధ్య కిచెన్ లో పని షేర్ చేయడానికి కాజల్ ని  కిచెన్ టీం లో పెట్టగా కాజల్ మాత్రం వంట చేయను, గిన్నెలు కూడా శుభ్రం చేయను అని  తేల్చేయడం తో  చిన్నపాటి డిస్కషన్ జరిగింది. ఇక సన్నీ, మానస్,ప్రియాంక లు నువ్వు కెప్టెన్(captain) అయ్యాక నాకు ఈ ఫ్లవర్ ని ఇవ్వు, లేదంటే నేను కెప్టెన్ కి ట్రై చేసేటప్పుడైనా ఇవ్వు అని చెప్పింది, దింతో సన్నీ మంచి అండర్ స్టాండింగ్  అని అంటాడు. ఒకవేళ ఈ పువ్వు వేరే ఎవరి దగ్గర చూసినా, ఇచ్చిన  అస్సలు ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చింది. అందుకు  మానస్‌ సరే అన్నాడు.

ఉదయం 5వ రోజు శర్వానంద్ పాటకు హౌస్ మేట్స్ (house mates) స్టెప్స్ వేసి మంచి ఊపుతో డే ని స్టార్ట్ చేసారు.అనంతరం హౌస్ మేట్స్ అని చెక్క గా రెడీ అయ్యి  వినాయక చవితి(Vinayaka Chavithi) పండగను జరుపుకున్నారు. పూజ అయ్యకు ఈ సారి తమ ఫామిలీ మెంబెర్స్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్  అయ్యారు. వినాయక చవితి పూజ అయ్యాక బిగ్ బాస్(Big boss) హౌస్ మేట్స్(house mates) తో లగ్జరీ బడ్జెట్ టాస్క్ (Luxury budget task) ఆడించారు. ఈ టాస్క్ లో ఇద్దరు హౌస్ మేట్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను ఎంపిక చేసారు. ఇక ఈ నిర్ణయం పై నటరాజ్ మాస్టర్ మాత్రం ఏకీభవించ లేదు తరువాత రవి నచ్చ చెప్పారు. చివరకు విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్ లో విజయవంతం గా  తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు. పవర్ రూమ్ లో హౌస్ మేట్స్ కు ఇచ్చిన శక్తి ఇంతటి తో ముగిసిందని చెప్పారు బిగ్ బాస్. దానితో పాటు రవి, ప్రియల బట్టలు కూడా పంపించాడు బిగ్ బాస్. కానీ ప్రియా కు ఇచ్చిన ఈ శిక్ష సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేదు అనే మాటను బిగ్ బాస్ తెలిపారు. దింతో ప్రియా కాస్త డల్ అవ్వగా హౌస్ మేట్స్ ఓదారిచ్చారు.

ఇక శ్వేత,విశ్వా , సరయు, మాట్లాడుకుంటున్న  టైం లో సరయూ శ్వేత తో . ‘నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఫస్ట్ డే నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూసి నువ్వు చాలా ఫేక్ అనుకున్నాను. నిజంగా.. ఐ యామ్ సారీ.. రియల్లీ సారీ..’ అంటూ ఓపెన్ అయ్యింది.  నా ఎనర్జీ లెవల్ ఎప్పుడూ అంతే,. అలానే ఉంటాను’అని శ్వేత అనడంతో.. ‘అదే ఇప్పుడు అర్థమవుతుంది. నీతో కలిసి ఉండగా తెలిసింది. ఓ ఈ మనిషి ఇంతే, అని అర్థమైంది’ అంటుంది సరయూ, అవును అంటాడు విశ్వ.. ఇక సిరి, షణ్ముక్, కాజల్ మాట్లాడుకుంటూ.  హౌస్ లో  గ్రూప్స్ ఏమైనా మొదలైంది అని షణ్ముఖ్  ని అడిగిన సిరి,  దానికి షణ్ముక్‌ని. ‘లేదు లేదు ఇంకా కాలేదు అందరు అందరినీ కలుస్తున్నారు’ అంటూ రిప్లై ఇచ్చిన షన్ను. దాంతో సిరి ‘అరే నాకు బయట కూడా అమ్మాయిలతో మాట్లాడటం చాలా తక్కువ నేను, కానీ ఇక్కడ నేను కావాలనే అందరితోనూ మాట్లాడుతున్నాను. నాతో బాగా మాట్లాడుతున్నది. కాజల్, శ్వేత, లహరి, పింకి అంతా బాగానే మాట్లాడుతున్నారు. మిగితావాళ్లు ఎవరూ నేను వెళ్లి మాట్లాడుతున్నా కామ్‌గా ఉంటున్నారు. ఎంతని కలుపుకుంటాం ?’ అంటుంది. దాంతో కాజల్.. ‘నేను అలా వెళ్లి మాట్లాడుతుంటేనే మధ్యలో వస్తుంది, ఎక్కువ హైపర్ అవుతుంది, అంటున్నారు. అందుకే  నా దగ్గరికి వచ్చినవాళ్లతోనే మాట్లాడాలని అనుకుంటున్నా అని చెప్పింది.

ఇక హౌస్ మేట్స్  బెస్ట్ పర్ఫార్మర్‌-వేస్ట్ పర్ఫార్మర్‌లని ఎంపిక చెయ్యమని బిగ్ బాస్ చెప్పడంతో  మొదట రవి ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా లోబోని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీని సెలెక్ట్ చేశాడు. తర్వాత లోబో, ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా యాని  మాస్టర్‌ని, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా జెస్సీ ని ఎంపిక చేశాడు.  శ్వేత వర్మ, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ విశ్వ బెస్ట్‌, అందరి పై నోరు పారేసుకుంటున్న ఉమాదేవి వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. ఇక జెస్సీ, ‘బెస్ట్ పర్ఫార్మర్‌‌గా సిరి, వరస్ట్ పర్ఫార్మర్‌‌గా రవిని చెబుతాడు. మొత్తానికీ అంతా కలిసి ఎక్కువ శాతం జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్‌‌గా ఎంపిక చేశారు. ఇక బెస్ట్ విశ్వగా నిలిచాడు. సిరి.. నటరాజ్‌ మాస్టర్‌ బెస్ట్‌, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్‌ బెస్ట్‌ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్‌ అయింది. ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి, విశ్వ బెస్ట్‌ పర్ఫామర్‌ అని, కెప్టెన్‌ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్‌ అంటూ ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పుకొచ్చింది.అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రియాంక (emotional)  అయ్యింది.

తన జీవితంలో చాలా కష్టాలు పడినట్టు  మొదలెట్టిన ప్రియాంక సింగ్‌ 14 ఏళ్లకే ఇంటి బాధ్యతలు తీసుకుంది. గత కొన్నేళ్లుగా నవ్వడమే మర్చిపోయిన తనను మనసారా నవ్వించిన లోబో బెస్ట్‌ పర్ఫామర్‌ అంది. ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని తెలిపింది. ఆమె ప్రవర్తన రూడ్‌ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్‌ పర్ఫామర్‌గా చెపింది. దింతో  ఆమె మాటలతో ఏకీభవించని ఉమా, నీతో మాట్లాడటమే వేస్ట్‌ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ మీలా మనుషులను చీప్‌గా చూడలేము  అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన  హీట్ డిస్కషన్ (Heat Discussion) లో  ప్రియాంక  షటప్‌ అంటూ  వేలు చూపించడంతో ఉమాదేవి కోపం తో ఊగిపోయింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్‌(Shut up) అనేశానని ఉమాకు సారీ (sorry) చెప్పి ఏడ్చేసింది.

చివరకు హౌస్  (House Mates) అందరు వారి అభిప్రాయాలను తెలిపాక. ఎక్కవ శాతం  బెస్ట్ పర్ఫామర్‌గా (best performer) విశ్వ .వరస్ట్  పర్ఫామర్‌గా (worst performer )  జెస్సి ని పేర్కొన్నారు. బిగ్ బాస్ సూచనా మేరకు వరస్ట్‌ పర్ఫామర్‌ అయిన జెస్సీని జైల్లో బంధించారు. ఇది ఇలా ఉండగా అప్పుడే  వీకెండ్ మొదటి  వారం వచ్చేసింది. రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో host Nagarjuna  ఎవరెవరిని సేవ్ చేస్తున్నాడో, ఎవరికి చివాట్లు పెట్టన్నాడో మరి.