పచ్చని మొక్కలు(Green plants) కళ్ళకు ఎంతో అందంగా కనపడతాయి. మనసుకు ఆనందానిస్తాయి. ఇప్పుడు మొక్కలను ఇంటి చుట్టూనే  కాదు, ఇళ్లలో సైతం ఎక్కువగా పెంచుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మొక్కలు ఉంటున్నాయి. ఇంట్లో పెంచే మొక్కలతో ఇంటి అందం పెరగడమే కాదు, అవి మన ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి. మరి ఈ మొక్కలతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ! ఆఫీస్ గదుల్లో(Office rooms), ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు అనేక రకాలు కనబడుతున్నాయి. ఈ మొక్కలు వున్న గదిలో దుమ్ము, గోడకు పెట్టె ఆకుపచ్చని బూజు వంటివి ఉండవని పరిశోధనలు(Research) చెబుతున్నాయి. మొక్కలు తాలూకు ఆకులు, ఇతర భాగాలు ఎలర్జీల(ALLERGY)కు కారణమై ధూళి కణాలను సూక్ష్మ కొవ్వుల(Micro Fats)ను తొలిగిస్తాయి. అయితే కోపురి పునరుత్పత్తికి ఉపయోగపడే బీజాంశం వున్న మొక్కలను మాత్రం ఇండ్లల్లో ఉంచుకోవడం మంచిది కాదు.

మొక్కలు మన మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి(Relaxation). పూల చెట్లతో ఇలాంటి ఫలితం మరింతగా వస్తుంది. గదుల్లో మనం వాడే కార్పెట్లు(Carpets), పెయింట్లు(Paints), శుభ్రత(Cleanliness) కోసం వాడే క్లీనర్లు(Cleaners), ఇంక్లూ ప్రింటర్(Ink Printers), టోనర్లు(Toners), ఇలాంటి వాటి వలన కాలుష్యాలు(Pollution) పెరిగే అవకాశం వుంది.  ఈ కాలుష్యాలు గాల్లొల్నే పెరిగి కళ్ళకు, చర్మానికి హాని(Skin Damage) చేస్తాయి.ఆస్తమా(Asthama) ఉంటే అది మరింతగా తీవ్రమవుతుంది. అయితే ఇళ్లలో పెంచే కొన్ని రకాల మొక్కలు ఈ కాలుష్యాలను హరించే వేస్తాయి.పొట్ట ఉబ్బరం ఇంకా జీర్ణ శక్తి(Digestive power) సంబందించిన సమస్యలను తగ్గించే ఔషధ(Medicine) మొక్కలను సైతం ఇళ్లల్లో పెంచుకోవచ్చు. తులసి, పుదీనా(Mint) వంటివి ఇందుకు ఉపయోగపడతాయి. సువాసనను వెదజల్లే పర్పుల్ రంగు(Purple color) మొక్కల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. లావెండర్ ఆయిల్ని(Lavender Oil) వాసనా చుసిన తలకు అప్లై చేసుకున్న అరోమా థెరపీ(Aroma Therapy)లా పని చేస్తుంది. లావెండర్ మొక్కలతో టీని సైతం తయారు చేసుకోవచ్చు.కొన్ని మొక్కలు ఔషధాలుగా బాగా పని చేస్తాయి. అలో వేరా లో అలంటి ఔషధ గుణాలు వున్నాయి. ఈ మొక్క కాలిన గాయాలకు ఎండ వేడికి పగిలిన చర్మాన్ని ఉపశమనం(Relax) గా పని చేస్తుంది.కొన్ని మొక్కలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ శాతంలో ఉంటాయి. అలోవేరా సోరియాసిస్(Psoriasis) ఇతర చర్మ సమస్యల(Skin Problems) నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

దీన్ని నుండి తీసిన గుజ్జు మలబద్దకాన్ని(Constipation) సైతం నివారిస్తుంది.మొక్కలు వాతావరణం లోని కార్బొన్దియోక్సిడ్(Corbondioxide) తీసుకుని, ఆక్సిజన్(Oxygen) ని ఇస్తాయి.ఈ ప్రక్రియ ద్వారానే సుల్లకార్పి మన ఆహారంలో చేరుతుంది. జేన్తోడా వంటి పూల మొక్కల్లో సూర్యుడు అస్తమమించిన తరువాత కూడా ఆక్సిజన్ ని ఇస్తూనే ఉంటాయి. ఇలాంటి మొక్కల నుంచి వచ్చే అదనపు ఆక్సిజన్ వలన మనం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం. కొన్ని రకాల మొక్కలు ఒత్తిడి(Stress)ని చాలా బాగా తగ్గిస్తాయి. ఒత్తిడి తో కూడిన ఉద్యోగాలు చేసే వాళ్ళు పని ప్రదేశాల్లో ఇలాంటి మొక్కలను పెంచితే రక్త పోటు నియంత్రణ(Blood Pressure)లో ఉంటుంది. గుండె(Heart) కొట్టుకునే వేగం సవ్యంగా ఉంటుంది. ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణాన్ని మొక్కలు ఇస్తాయి అన్నమాట ఆకుపచ్చని మొక్క అశ్వరానికి సంకేతం. ఎవరినైనా అభినదించాలన్న, శుభాకాంక్షలు(WISHES) చెప్పాలన్న పూల గుత్తి(Flower Bouquet) లేదా చిన్నపాటి పూల కుండి ఆపరేషన్ చేయించుకున్న వారి బెడ్ ని మొక్కలను తలపించేలా ఉంచితే వాళ్ళు త్వరగా కోలుకుంటారని వారిలో నొప్పిని తట్టుకునే శక్తి పెరుగుతుందని మందులవసరం తగ్గుతుందని అధ్యయనాలు(Survey) చెబుతున్నాయి.మొక్కలతో డిప్రెషన్(Depression), అంక్సయిటీ(Anxiety)లతో పాటు పలు రకాల మానసిక సమస్యలు(Mental Issues)  తగ్గుతాయని పరిశోధన(Research) లో తేలింది.