మెగాస్టార్(Mega star) చిరంజీవి(Chiranjeevi) రిలీజైన మూవీ  ఆచార్య(Acharya) బాక్సాఫీస్(Box office) వద్ద భారీ డిజాస్టర్‌(Disaster)గా నిలిచింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ మరో 2-3 సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో మోహన్ రాజా(Mohan Raja) దర్శకత్వం(Direction) వహించిన గాడ్ ఫాదర్ ఒకటి.

తాజా సమాచారం ఏమిటంటే మేకర్స్(Makers) గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ డేట్(Release date) ఖరారు(Confirm) చేసారు. స్వాతంత్ర దినోత్సవాని(Independence Day)కి మూడు రోజుల ముందుగా అంటే ఆగస్ట్ 12(August 12th), 2022న సినిమాను విడుదల చేయాలని నిర్ణయిచుకున్నారు.

అయితే ఈ విషయాన్ని మూవీ టీమ్(Movie Team) నుంచి ఎవరూ అధికారికం (Official)గా ప్రకటించలేదు. సల్మాన్ ఖాన్(Salman Khan) కూడా కీలక పాత్ర(Main Role)లో నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్(Lady Super Star) నయనతార(Nayanatara) కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ(Konidela Productions Company), సూపర్ గుడ్ ఫిలింస్(Super Good Films) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్(Thaman) సంగీతం(Music) అందించారు.