వరుస  సినిమాల‌తో బిజీగా ఉన్నాడు  మాస్ హీరో ర‌వితేజ(Mass Hero Raviteja) .  త్రినాథ‌రావు న‌క్కిన(Trinadhrao Nakkina) డైరెక్షన్(Direction) లో ధ‌మాకా మూవీ(Dhamaka Movie) చేస్తున్నాడు.

ఈ సినిమా లో రవితేజ సరసన  పెళ్లి సంద‌డి ఫేం(Pelli sandadi Fame) శ్రీలీల(Srileela)  హీరోయిన్‌(Heroine)గా న‌టిస్తోంది. 

ఈ ప్రాజెక్టు(Project)లో జాతిర‌త్నాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించిన ఫ‌రియా అబ్దుల్లా(Faria Adhulla)  కూడా నటిస్తోంది. అయితే ఈ మూవీలో  ఫ‌రియా ఫీ మేల్ లీడ్ రోల్ అని టాక్ కూడా వ‌చ్చింది.  అయితే తాజాగా ఓ క్రేజీ రూమర్(Crazy Rumour)  బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ మూవీలో ర‌వితేజ సోద‌రి పాత్ర‌(Sister Role) లో ఫ‌రియా క‌నిపించ‌బోతుంద‌న్న వార్త ఇపుడు సోషల్ మీడియా(Social Media) లో  హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఇది నిజమా.. లేకపోతే  గాసిప్‌(Gossip)లాగే ఉండిపోతుందా అన్న విషయంపై క్లారిటీ(Clarity) రావాల్సి ఉంది.

ఈ క్రేజీ న్యూస్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌(Sliver Screen)పై ర‌వితేజ‌-ఫ‌రియా అన్నాచెల్లెళ్లుగా ఎలా ఎంట‌ర్‌టైన్(Entertain) చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ నగర్ సర్కిల్(Film Nagar Circle) లో చర్చ మొదలయ్యింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory), అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చర్స్ బ్యాన‌ర్ల(Abhishek Agarwal Pictures Banners)పై అభిషేక్ అగర్వాల్‌(Abhishek Agarwal), వివేక్ కూచిబొట్ల(Vivek Kuchibotla) ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస‌న్న‌ కుమార్ బెజ‌వాడ(Prasanna kumar Bezawada) ధ‌మాకా చిత్రానికి  క‌థ(Story), స్క్రీన్ ప్లే(Screen Play), డైలాగ్స్(Dialogues) అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో(Bheems Cinerolieo) మ్యూజిక్ కంపోజ‌ర్‌(Music Composer) కాగా…రామ్-ల‌క్ష్మణ్(Ram-Lakshman) ఫైట్స్ మాస్టర్స్(Fight Masters).

ర‌వితేజ మ‌రోవైపు డెబ్యూ డైరెక్టర్ శ‌ర‌త్ మండ‌వ(Sharath Mandva)తో రామారావు ఆన్ డ్యూటీ(RamaRao On Duty) సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుధీర్ వ‌ర్మ(Sudheer Varma) తెర‌కెక్కిస్తున్న‌ రావ‌ణాసుర(Ravanasura) మూవీలో న‌టిస్తున్నాడు.

తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు(Pan India) టైగ‌ర్ నాగేశ్వర్ రావు(Tiger Nagaeshwara rao)తో నార్తిండియా ప్రేక్షకుల‌ను కూడా ప‌లుక‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.