ప్రముఖ నటి అంజలి(Anjali) లీడ్ రోల్(Lead Role) లో నటించిన వెబ్‌ సిరీస్‌(Web Series) ‘ఝాన్సీ(Jhansi)’ ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్(Disney Plus Hot star) లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఓరియెంటెడ్(Action Oriented) క్యారెక్టర్ లో అంజలి చేసిన స్టంట్స్(Stunts) ఆకట్టుకున్నాయి. దర్శకుడు(Director) తిరు(Thiru) ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు.

ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్(Tribal Horse Entertainment Banner) పై కృష్ణ(Krishna) నిర్మించారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా(Psychological Action Drama) కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్(First Season) అక్టోబర్ 27(October 27th) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఇంటెన్స్ యాక్షన్(Intense Action) తో ఆకట్టుకున్న అంజలి వెబ్ సిరీస్ “ఝాన్సీ” సీజన్ 2 ట్రైలర్(Trailer), ఈ నెల 19న(January 19th) డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

స్టార్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే రిలీజై మంచి హిట్(HIT) ని దక్కించుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్(Season 2 Streaming) కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్.

సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో రూపొందించిన ఝాన్సీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి తన పర్మార్మెన్స్(Performance) తో అద్భుతంగా ఆకట్టుకుంది.

ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర ముఖ్య పాత్ర(Main Role)ల్లో నటించారు.