వర్చువల్ రియాలిటీ (virtual reality) పేరు వినే వుండి వుంటారు కదా. ఇపుడు మైక్రోసాఫ్ట్ కొత్తగా ఈ వర్చువల్ రియాలిటీ , హలో లెన్స్ (hololens) తో జత చేసి సరికొత్త గేమింగ్ సిస్టం ని మన ముందుకు తీసుకుని వచ్చింది. ఆ టెక్నాలజీ ఏమిటో మీరూ చూడండి.

Courtesy