సాంకేతికత – Technology

Lishtottestdrop

Lishtot Testdrop: నీటి శుద్ధతను పరీక్షించేందుకు ఇంతకంటే సులువైన పరికరం మరొకటి లేదు

By

ప్రాణికోటి మనుగడకు నీరు చాలా ముఖ్యం. అది కూడా మంచి నీరు అయ్యి ఉండాలి. మనం 20వ శతాబ్దoలో ప్రవేశించినా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మంచి నీరు సదుపాయం లేదు. పోనీ…

Read More
LinkSquare testing medicines

LinkSqaure: ఆహార పదార్ధాల నాణ్యతను పరీక్షించే పోర్టబుల్ పరికరం

By

ఒకప్పటి సంగతేమో తెలీదు కానీ ప్రస్తుత కాలంలో అన్నీ నకిలీలే, నాసిరకం వస్తువులే మనకు దొరుకుతున్నాయి. కొద్ది కాలం క్రితం ఒక సంస్థ యొక్క నూడుల్స్ మొదలైనవి హానికారకమైన పదార్ధాలతో తయారు చేసారన్న…

Read More

కొవ్వును కరిగించే స్కిన్ పాచ్

By

నడుము కొలత ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వయసును బట్టి, ఈ చుట్టు కొలత పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు మనలో చేరినట్టే లెక్క. అయితే ఇది ఊబకాయం కిందకి రాదు. సన్నగా ఉన్నవారికి కూడా…

Read More

Phytoremediation: న్యూక్లియర్ రేడియేషన్ నుంచి మనుషులను చెట్లు కాపాడతాయా?

By

మనుషుల స్థాయి చాలా పెరిగిపోతోంది. ఒకప్పుడు భూమిని ఆధారం చేసుకునే ఉండేవాళ్ళు కాస్తా ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నారు. రసాయనాలతో యుద్ధాలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. అంతే కాదు లాభం కోసం…

Read More

Spire Health Tag: ఒంటికి కాదు బట్టలకు అంటిపెట్టుకుని ఉండే ఆక్టివిటీ ట్రాకర్

By

వేరబుల్స్ ఆక్టివిటీ ట్రాకర్లు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. ఏ కాస్త ఆరోగ్య స్పృహ ఉన్న వారు కూడా ఈ వేరబుల్స్ ను ఒంటికి తగిలించుకుని కనిపిస్తున్నారు. మంచిదే. కానీ ఈ ఆక్టివిటీ…

Read More

Sweat based bio metric authentication: ఒంటి చెమటే ఎలక్ట్రానిక్ పరికరాలకు రక్ష

By

సెల్ ఫోన్ (చరవాణి) వచ్చాక ఈ ప్రపంచమంతా చాలా చిన్నది అయిపొయింది. అందులోను ఆ చరవాణి లోకి అంతార్జాలం వచ్చి చిక్కుకున్నాక మరీ చిన్నది అయిపొయింది. ఎందుకంటే దీనితో ప్రపంచంలో ఇక్కడ ఉన్న…

Read More

VibWrite: చేతి వేళ్ళ ఆధారంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థ

By

భద్రత. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రస్తుత కాలంలో ఇది పెద్ద సవాలు అయిపోయింది. ఎందుకంటే మన ఫోన్ల దగ్గర నుంచి ఇళ్ళు, లాకర్ల వరకు అన్నిటినీ భద్రంగా ఒకప్పుడు తాళం వేసేవారు. కానీ…

Read More

SPED: డయాగ్నొస్టిక్స్ ఆన్ పేపర్

By

వైద్యం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు అందని వారు సైతం నాణానికి ఆవల ఉన్నారు. కారణం ఆయా దేశాల భౌగోళిక, ఆర్ధిక పరిస్థుతులు ఇంకా ఏమైనా కావచ్చు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో…

Read More

RF Capture: ఎక్కడి దొంగలక్కడే గప్ చుప్

By

ఒకప్పుడు పిల్లలంతా కలిసి దొంగా పోలీస్ ఆట ఆడుకునేవారు. ఇక రాబోయే తరాలకు ఈ ఆట లోని మజా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇంటిలో ఏ గదిలో, ఏ గోడ వెనుక, ఫర్నిచర్ కింద…

Read More

Atomic Fingerprinting: నకిలీ ఏదో అసలేదో చెప్పేస్తుంది

By

మన నిత్య జీవితంలో మనం వాడే ఎన్నో వస్తువులు అసలైనవే అని మనం చెప్పలేం. అందులోనూ ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్లు వచ్చాక బయట మార్కెట్లో కంటే ఇందులో చాలా తక్కువ…

Read More